హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 పరీక్షా ఫలితాలను మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ చిరంజీవులు విడుదల చేయనున్నారు. ఐసెట్-2016 ఫలితాలు
www.ntnipuna.com లేదా results.namasthetelangaana.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
Showing posts with label ICET TSICETResults. Show all posts
Showing posts with label ICET TSICETResults. Show all posts
Tuesday, 31 May 2016
Subscribe to:
Comments (Atom)
