Friday 5 May 2017

ఉదయం 11 గంటలకు పాలిసెట్ ఫలితాలు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్-2017 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు www.ntnews.comwww.ntnews.com, , www.dtets.cgg.gov.in, www.sbtet. telangana.gov.in అనే వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.

Telangana POLYCET Results 2017

Tuesday 2 May 2017

Telangana SSC Results 2017 With Grades and Mark list


 telangana 10th Class Result 2017

హైదరాబాద్ : పదో తరగతి ఫలితాలు రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఎస్సెస్సీ ఫలితాలను www.ntnews.com కి లాగిన్ అయి చూడొచ్చు.

CLICK HERE : ssc exam results 2017